ఈ నెల 24 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయోదంటూ సుప్రీం ధర్మాసనం ఆదేశం…

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశించింది. వివేకానంద్ రెడ్డి కుమార్తె సునీత పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టి, ఈ నెల 24న ఉ.9.30కి కేసు వివరాలు వింటామన్న సుప్రీం కోర్టు తెలిపింది. మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇస్తే.. సీబీఐ అరెస్ట్ చేస్తుందన్న అవినాష్ తరపు న్యాయవాది. దింతో ఈ నెల 24 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దుని , తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసినట్లుగా దేశ అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ప్రతివాదులకు నోటీసులు జారీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *