ఈఎంఆర్ఐ 108 సంస్థ నందు క్యాపిటన్ డ్రైవర్, ఈఎంటి (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) ఉద్యోగాల కొరకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా సదరు సంస్థ తెలిపింది. కావున ఆసక్తి గల అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్ జిరాక్స్ సెట్ వెంట తీసుకొని ఈనెల 20 అనగా 20-5-2023 వ రోజున ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు 108 ఆఫీస్, ఎంపీడీవో ఆఫీస్ మేడ్చల్ వద్ద హాజరు కావలసిందిగా ఏఎన్ఆర్ఐ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అరహత వివరాలను తప్పక తెలుసుకొని, అరుహులైన్ వారు మాత్రమే సంప్రదించవల్సిందిగా తెలిపారు. మరింత సమాచారం కొరకు ఫోన్ నంబర్ 9100799264 ద్వారా సంప్రదించవలసిందిగా సూచించారు.