అందరూ చూస్తుండగానే యువకుడి దారుణ హత్య….


మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం ఇందారం లో మహేష్‌ (24) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. గత కొన్ని నెలలుగా ఓ వివాహిత ను మృతుడు వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. వివాహిత తరుపు బంధువులే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహేష్‌ ను నడి రోడ్డుపై రాళ్లతో అందరూ చూస్తుండగానే కొట్టి చంపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *